Back to feed
తెలంగాణBreaking
నేడే తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల విడుదల
Ravi Jun 11, 2026 12:44 AM హైదరాబాద్ 10 views4 days ago

తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు గురువారం ఉదయం 11:30 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల కానున్నాయి. ఇంటర్‌బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ ఈ వివరాలను వెల్లడించారు.
మే, జూన్ మాసాల్లో నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ https://tgbie.cgg.gov.in ద్వారా చూసుకోవచ్చని బోర్డు సూచించింది.
Comments
Loading comments...



