వార్తలకు తిరిగి వెళ్లండి

వాయువ్య గాలుల ప్రభావంతో తెలంగాణలో మళ్లీ ఎండలు తీవ్రం కానున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 44°C వరకు నమోదయ్యే అవకాశం ఉన్నందున వెదర్ మ్యాన్ హీట్‌వేవ్ హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు 40°C దాటవచ్చు.
అయితే, సాయంత్రం వేళల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

