Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ఆరోగ్య శాఖకు రూ.200 కోట్ల నిధులు

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Jul 21, 2026 12:25 PM హైదరాబాద్General
తెలంగాణ ఆరోగ్య శాఖకు రూ.200 కోట్ల నిధులు - Udayam
వైద్య ఆరోగ్య రంగంలో అసాధారణ ప్రతిభ కనబరిచిన తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం రూ.200 కోట్ల అదనపు నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో మాతా శిశు సంరక్షణ సేవలను మరింత బలోపేతం చేయనున్నారు. ఆసుపత్రులలో ఆధునిక లేబర్ రూమ్స్, ఆపరేషన్ థియేటర్లు, నవజాత శిశు సంరక్షణా విభాగాలు ఏర్పాటు చేయనున్నారు. మాతృ, శిశు మరణాలను తగ్గించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన ఉచిత వైద్యం అందించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...