Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ఉద్యోగులకు హెల్త్ కార్డులు

శ్రీజ రెడ్డి Jul 17, 2026 4:21 PM హైదరాబాద్about 2 hours ago
తెలంగాణ ఉద్యోగులకు హెల్త్ కార్డులు - Udayam Digital
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ప్రతిష్టాత్మక 'ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్' (EHS) పథకాన్ని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి దామోదర రాజనర్సింహ సంయుక్తంగా సచివాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక హెల్త్ పోర్టల్‌ను కూడా ఆవిష్కరించారు. ఈ కొత్త విధానం ద్వారా ఉద్యోగులకు మరింత పారదర్శకంగా, నగదు రహిత అత్యుత్తమ వైద్య సేవలు అందనున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా TNGO, TGOల అధ్యక్షులకు మంత్రులు తొలి విడత హెల్త్ కార్డులను అందజేశారు.

Comments

G
Loading comments...