వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలానికి చెందిన ఆర్‌ఎంపీ, పీఎంపీలు గురువారం జిల్లా కేంద్రానికి తరలివెళ్లారు. అక్కడ నిర్వహించే ఆర్‌ఎంపీ, పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ రెండవ వార్షికోత్సవ మహాసభలో పాల్గొనేందుకు వీరంతా తరలి వెళ్లినట్లు తెలిపారు.
ఈ ప్రత్యేక వార్షికోత్సవ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు గంగాధర్, సాయిలు, సాయికుమార్ మరియు పలువురు వైద్య సిబ్బంది పాల్గొని విజయవంతం చేశారు.
Comments
Loading comments...

