Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ఎఫ్‌ఎస్‌ఎల్‌లో 57 మందికి నియామకాలు

Follow Udayam on Google
భరత్ తేజ Jul 28, 2026 8:47 AM హైదరాబాద్General
తెలంగాణ ఎఫ్‌ఎస్‌ఎల్‌లో 57 మందికి నియామకాలు - Udayam
తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌(ఎఫ్‌ఎస్‌ఎల్‌)లో కొత్తగా నియమితులైన 57 మందికి నియామక ఉత్తర్వులను డీజీపీ జితేందర్ అందజేశారు. కొత్త క్రిమినల్ చట్టాలకు అనుగుణంగా శాస్త్రీయ దర్యాప్తు నైపుణ్యాలు పెంపొందించుకోవాలని సూచించారు. వీరిలో 36 మంది పీహెచ్‌డీలు, 15 మంది ఎంటెక్ పట్టభద్రులు ఉండటంతో ఎఫ్‌ఎస్‌ఎల్ సామర్థ్యం పెరిగి, పెండింగ్ కేసులు తగ్గనున్నాయని తెలిపారు.

Comments

G
Loading comments...