వార్తలకు తిరిగి వెళ్లండి

సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో మంగళవారం జరిగే తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి హాజరవుతున్న ఈ కార్యక్రమానికి 1,140 మందితో భద్రత కల్పిస్తున్నారు.
అతిథులు ఉదయం 7.30 లోపు పాస్‌లతో రావాలని సీపీ సుమతి సూచించారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని, డ్రోన్లపై నిషేధం విధించినట్లు స్పష్టం చేశారు.
Comments
Loading comments...

