Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాలలో తెలంగాణ తొలి మహిళా మొబిలిటీ సెంటర్

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Jun 25, 2026 3:14 PM జోగులాంబ గద్వాల్ General
గద్వాలలో తెలంగాణ తొలి మహిళా మొబిలిటీ సెంటర్ - Udayam
జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలో మహిళల ఆర్థిక స్వయంప్రతిపత్తి కోసం రాష్ట్రంలోనే మొదటిసారిగా మొబిలిటీ సెంటర్‌ను కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ప్రారంభించారు. ఇక్కడ మహిళలకు డ్రైవింగ్ శిక్షణ ఇస్తారు. ఎలక్ట్రిక్ వాహనాలు, ఆటో రిక్షాల ద్వారా మహిళలు ఉపాధి పొందేలా ఈ కేంద్రం తోడ్పడుతుంది. మహిళల శక్తి సామర్థ్యాలను ప్రోత్సహించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...