Back to feed
తెలంగాణలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్
Ravi Singh Jun 09, 2026 7:26 AM హైదరాబాద్ 4 viewsabout 3 hours ago

తెలంగాణలో బీటెక్ ప్రవేశాలకు సంబంధించి కౌన్సెలింగ్ ప్రక్రియ జూన్ 19 నుంచి ప్రారంభం కానుంది. తొలి విడత కౌన్సెలింగ్ జూలై 14న, రెండో విడత జూలై 19న, చివరి విడత జూలై 29 నాటికి ముగుస్తుంది.
ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత, రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో నూతన విద్యా సంవత్సరం ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...



