వార్తలకు తిరిగి వెళ్లండి

చంద్రగిరి నియోజకవర్గంలో 142 మంది వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణపై ఆందోళన వ్యక్తమైంది. తిరుపతి ఆర్డీవో కార్యాలయం ఎదుట చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి నేతృత్వంలో అభ్యర్థులు నిరసన తెలిపారు.
స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని ఒత్తిడితోనే అధికారులు నామినేషన్లు తిరస్కరించారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించి పోరాటం కొనసాగిస్తామని మోహిత్‌రెడ్డి స్పష్టం చేశారు.
Comments
Loading comments...

