Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

12 జిల్లాలకు రెడ్ అలర్ట్

Follow Udayam on Google
Shruthi Oct 26, 2026 8:18 AM అమరావతిGeneral
12 జిల్లాలకు రెడ్ అలర్ట్ - Udayam
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడి ‘అర్నాబ్’ తీవ్ర తుపానుగా మారనుంది. ఈ నెల 28న కాకినాడ, యానాం మధ్య తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో 12 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. కోస్తాంధ్రలో గంటకు 140 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...