వార్తలకు తిరిగి వెళ్లండి

కడప కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్‌సీపీ నాయకులపై కత్తితో దాడి జరిగింది. ఈ ఘటనలో ఖాలిద్ హుసేన్, మాజీ కార్పొరేటర్ షంషీర్ తీవ్రంగా గాయపడటంతో వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
దాడికి పాల్పడిన టీడీపీకి చెందిన సయ్యద్‌బాషాను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

