వార్తలకు తిరిగి వెళ్లండి

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కూటమి నేతలను తీవ్రంగా హెచ్చరించారు. తమపై నమోదైన కేసులకు భయపడబోనని, కళ్లల్లో రక్తం తెప్పిస్తానని వ్యాఖ్యానించారు.
బుచ్చెంపేట ఎంపీటీసీ అభ్యర్థి మణికంఠపై దాడి ఆరోపణలతో రాజాపై కేసులు నమోదయ్యాయి. అభ్యర్థి ఏకగ్రీవానికి అంగీకరించడంతో క్షణికావేశంలో తొందరపడ్డానని అంగీకరించారు. జగన్ ఆదేశాల మేరకే ఏకగ్రీవాలను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

