Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతి పనుల్లో సింగపూర్ సంస్థ

Follow Udayam on Google
Shruthi Oct 26, 2026 8:15 AM అమరావతిGeneral
అమరావతి పనుల్లో సింగపూర్ సంస్థ - Udayam
అమరావతి రాజధాని పనుల పర్యవేక్షణ బాధ్యతలను మళ్లీ సింగపూర్‌కు చెందిన సుర్బానా–జురాంగ్ సంస్థకే అప్పగించేలా సీఆర్‌డీఏ కొత్త టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. మూడేళ్ల కాలానికి కన్సల్టెన్సీ ఫీజుగా రూ.67.17 కోట్లు చెల్లించనున్నారు. ఈ టెండర్లలో విధించిన కఠిన నిబంధనలు జాతీయ కన్సల్టెన్సీ సంస్థలకు అడ్డుకట్ట వేసేలా ఉన్నాయని ఇంజనీరింగ్ నిపుణులు విమర్శిస్తున్నారు.

Comments

G
Loading comments...