వార్తలకు తిరిగి వెళ్లండి

శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి ముందు ఏకధాటిగా మూడు గంటల వీడియో చూడాలనే కొత్త నిబంధన వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. తెలంగాణ రవాణా శాఖ ప్రవేశపెట్టిన ఈ ముఖ గుర్తింపు విధానంతో దరఖాస్తుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వీడియో మధ్యలో కట్ అవ్వడం, సాంకేతిక సమస్యల వల్ల స్లాట్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.
Comments
Loading comments...

