Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ లో కఠిన ట్రాఫిక్ ఆంక్షలు

Follow Udayam on Google
Shruthi Oct 26, 2026 8:12 AM వరంగల్General
వరంగల్ లో కఠిన ట్రాఫిక్ ఆంక్షలు - Udayam
వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో వాహనాల నంబర్లను మార్ఫింగ్‌ చేసినా, తప్పుడు నంబర్లు వేసినా పోలీసులు చీటింగ్‌ కేసులు నమోదు చేస్తున్నారు. చలాన్ల నుంచి తప్పించుకునేందుకు వాహనదారులు వక్రమార్గాలు పట్టడంతో ఈ సీరియస్ నిర్ణయం తీసుకున్నారు. కేసులు నమోదైతే యువత, విద్యార్థుల ఉద్యోగాలు, విదేశీ ప్రయాణాలపై తీవ్ర ప్రభావం పడుతుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Comments

G
Loading comments...