వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
నిజామాబాద్ ఓల్డ్ కలెక్టరేట్ గ్రౌండ్‌లో సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు తెలంగాణ రక్షణ సేన పాంచజన్య సంకల్ప సభ జరగనుంది. పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత తొలిసారి జిల్లాకు రానున్నారు.
సభకు 30 వేల మందికి పైగా హాజరవుతారని పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. సభకు భారీగా జనసమీకరణ జరుగుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Comments
Loading comments...

