వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో భారాస శకం ముగిసిందని, రాబోయే ఎన్నికల్లో 100 సీట్లతో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ఆదివాసీల కోసం ఈ బస్సుయాత్రను ఆయన ప్రారంభించారు.
ఇందిరాగాంధీ అందించిన రిజర్వేషన్లు లంబాడీల జీవితాల్లో వెలుగులు నింపాయని ఆయన కొనియాడారు. రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు అడ్డగోలు విమర్శలు చేస్తున్నాయని మహేశ్‌కుమార్‌గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Comments
Loading comments...

