Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో ‘సమగ్ర సంక్షేమ కార్డు’

Follow Udayam on Google
Vikram Singh May 28, 2026 6:42 PM హైదరాబాద్General
తెలంగాణలో ‘సమగ్ర సంక్షేమ కార్డు’ - Udayam
తెలంగాణ ప్రభుత్వం ప్రతి పౌరుడికి ‘యూనిఫైడ్ సంక్షేమ కార్డు’ను ప్రవేశపెట్టనుంది. ప్రభుత్వ పథకాల లబ్ధిని ఒకే కార్డు ద్వారా పారదర్శకంగా అందించేలా, ప్రతి పౌరుడి ప్రొఫైల్‌ను ఏఐ సాంకేతికతతో విశ్లేషించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ కార్డుతో అర్హులను గుర్తించడం, పథకాలు నేరుగా అందించడం సులభతరమవుతుంది. రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక ఐడెంటిటీ నంబర్‌ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...