వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
నవీన్ రెడ్డి Jun 25, 2026 11:45 AM హైదరాబాద్ 10 viewsabout 18 hours ago

తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 27,857 మంది విద్యార్థులకు గాను 23,103 మంది ఉత్తీర్ణత సాధించగా, ఈ సప్లిమెంటరీ ఫలితాల్లో 82.61 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
రెగ్యులర్ ఫలితాల మాదిరిగానే ఈసారి కూడా బాలికలే అధిక శాతం ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులు తమ ఫలితాలను bse.telangana.gov.in అధికారిక వెబ్‌సైట్ ద్వారా చూసుకోవచ్చని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...