Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఈ నెల 18న తెలంగాణ క్యాబినెట్ భేటీ

Follow Udayam on Google
Anvesh Jun 16, 2026 7:34 AM హైదరాబాద్General
ఈ నెల 18న తెలంగాణ క్యాబినెట్ భేటీ - Udayam
తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ ఈ నెల 18న అత్యంత ప్రాధాన్యతతో భేటీ కానుంది. ఈ మేరకు అవసరమైన సమాచారాన్ని సిద్ధం చేయాలని సీఎస్ రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. తొలిసారిగా ఈ-క్యాబినెట్ విధానంలో నిర్వహించనున్న ఈ సమావేశంలో మంత్రులకు ట్యాబ్‌లు అందించనున్నారు. ఇందులో తమ్మిడిహట్టి ప్రాజెక్టు, ఎల్‌నినో ప్రభావం, రైతుభరోసా, జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై కీలక చర్చలు జరగనున్నాయి.

Comments

G
Loading comments...