Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ కేబినెట్‌ భేటీలో కీలక అంశాలు

Follow Udayam on Google
భవేష్ కుమార్ Aug 14, 2026 2:26 PM హైదరాబాద్తెలంగాణ
తెలంగాణ కేబినెట్‌ భేటీలో కీలక అంశాలు - Udayam
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో తెలంగాణ కేబినెట్‌ సమావేశం కొనసాగుతోంది. 22-ఏ నిషేధిత భూములు, మెట్రో రైలు, సంక్షేమ పథకాల విస్తరణపై మంత్రులు చర్చిస్తున్నట్లు సమాచారం అందింది. కొత్త ల్యాండ్‌ పూలింగ్‌ విధానం, చేయూత పింఛన్లు, స్మార్ట్‌ రేషన్‌ కార్డులు, హిల్ట్‌ పాలసీ, ఆహార కల్తీ తదితర అంశాలపైనా సమాలోచనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...