Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ భవన్‌లో ఆవిర్భావ వేడుకలు

Follow Udayam on Google
Ravi Shukla Jun 02, 2026 12:28 PM హైదరాబాద్General
తెలంగాణ భవన్‌లో ఆవిర్భావ వేడుకలు - Udayam
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను బీఆర్ఎస్ ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి, జయశంకర్ సార్‌ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా పలువురు కళాకారులను కేటీఆర్ ఘనంగా సన్మానించారు.

Comments

G
Loading comments...