Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ రక్షణ సేనలోకి భారీ చేరికలు

Follow Udayam on Google
Harika Aug 20, 2026 4:17 PM ఆసిఫాబాద్General
తెలంగాణ రక్షణ సేనలోకి భారీ చేరికలు - Udayam
హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయంలో గురువారం అసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు వినోద్ ఆధ్వర్యంలో పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. సీనియర్ నాయకులతో పాటు దాదాపు 15 మంది యువకులు కవిత సమక్షంలో తెలంగాణ రక్షణ సేనలో చేరారు. నూతనంగా చేరిన నాయకులు, యువతకు పార్టీ నాయకులు కండువాలు కప్పి స్వాగతం పలికారు. వారు పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...