Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణకు 11.56 లక్షల ఇళ్లు

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Aug 13, 2026 6:43 AM జాతీయంGeneral
తెలంగాణకు 11.56 లక్షల ఇళ్లు - Udayam
ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన గ్రామీణ్‌ 2.0 కింద తెలంగాణకు 11,56,915 ఇళ్లు కేటాయించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ను కోరారు. ఇళ్ల మంజూరులో జాప్యం జరుగుతోందని పేర్కొంటూ, రాష్ట్రానికి వచ్చి స్వయంగా కేటాయింపులు ప్రకటించాలని కోరగా కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...