Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తేజస్ ఎక్స్‌ప్రెస్‌కు స్ప్రైట్ బ్రాండింగ్

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Aug 13, 2026 11:12 AM ఆల్ ఇండియా జాతీయ
తేజస్ ఎక్స్‌ప్రెస్‌కు స్ప్రైట్ బ్రాండింగ్ - Udayam
ఐఆర్‌సీటీసీ నడిపే లక్నో-దిల్లీ తేజస్ ఎక్స్‌ప్రెస్‌ బ్రాండింగ్ హక్కులను స్ప్రైట్ సంస్థ దక్కించుకుంది. ఆగస్టు 19 నుంచి ఈ రైలుకు ‘స్ప్రైట్ తేజస్ ఎక్స్‌ప్రెస్’ అనే బ్రాండ్ పేరు వినియోగించనున్నారు. వాణిజ్య బ్రాండింగ్ కోసం రైలు పేరును మార్చడం ఇదే తొలిసారిగా పేర్కొంటున్నారు. లక్నో-న్యూఢిల్లీ తేజస్ ఎక్స్‌ప్రెస్‌ను ఐఆర్‌సీటీసీ 2019 నుంచి నిర్వహిస్తోంది.

Comments

G
Loading comments...