Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తేజా మిర్చికి భారీ డిమాండ్.. క్వింటాకు రూ.22,700 ధర

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Jul 28, 2026 11:33 AM హైదరాబాద్General
తేజా మిర్చికి భారీ డిమాండ్.. క్వింటాకు రూ.22,700 ధర - Udayam
తేజా రకం ఏసీ మిర్చి ధరలు గణనీయంగా పెరిగాయి. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ పెరగడంతో ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో క్వింటా ధర ఒక్కరోజులో రూ.700 పెరిగి గరిష్ఠంగా రూ.22,700 పలికింది. గత మూడు వారాల్లో ధరలు రూ.1,200 వరకు పెరిగాయి. నాన్ ఏసీ మిర్చి ధర రూ.17,400కు, తాలు మిర్చి ధర రూ.10 వేలకు చేరింది.

Comments

G
Loading comments...