వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల మండలం నెక్కొండ గ్రామంలోని దుందుభి నదిపై చెక్‌డ్యామ్ గతేడాది వరదలకు పూర్తిగా తెగిపోయింది. ఏడాది గడిచినా మరమ్మతులు చేపట్టకపోవడంతో వర్షపు నీరు దిగువకు వెళ్లిపోతోంది.
దీంతో భూగర్భ జలాలు తగ్గి బోర్లలో నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెక్‌డ్యామ్‌ను వెంటనే పునరుద్ధరించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

