Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెగిపడిన 11 కేవీ తీగ.. ఇంటి ఆవరణలో మంటలు

Follow Udayam on Google
Kiran Oct 09, 2026 11:14 AM సూర్యాపేటGeneral
తెగిపడిన 11 కేవీ తీగ.. ఇంటి ఆవరణలో మంటలు - Udayam
అనంతగిరి మండలం పాలవరం తండాలో 11 కేవీ విద్యుత్ తీగ తెగి సర్పంచ్ భూక్య నారాయణ ఇంటి ఆవరణలో పడటంతో మంటలు చెలరేగాయి. దీంతో కుటుంబ సభ్యులు భయంతో బయటకు పరుగులు తీశారు. ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ లైన్‌ను మార్చాలని పలుమార్లు కోరినా అధికారులు పట్టించుకోవడం లేదని సర్పంచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద ప్రమాదం జరిగితేనే స్పందిస్తారా అని స్థానికులు ప్రశ్నించారు.

Comments

G
Loading comments...