వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దవూర మండలం కటికర్లగూడెం–రాయినిపాలెం మధ్య రైతు పొలంలో మెయిన్ లైన్ విద్యుత్ తీగ తెగిపడింది. దీంతో రెండు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయి బోరు మోటర్లు పనిచేయక పంట పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెగిన మెయిన్ లైన్ విద్యుత్ తీగను వెంటనే పునరుద్ధరించి, సరఫరాను పునరుద్ధరించాలని రైతులు విద్యుత్ అధికారులను కోరారు.
Comments
Loading comments...

