Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీనేజర్లకు 7-7-7 రూల్‌

మహేష్ కుమార్ Jul 25, 2026 8:27 PM అల్ ఇండియా about 2 hours ago
టీనేజర్లకు 7-7-7 రూల్‌ - Udayam Digital
టీనేజ్ పిల్లలతో తల్లిదండ్రుల అనుబంధాన్ని బలోపేతం చేసేందుకు నిపుణులు 7-7-7 రూల్‌ను సూచిస్తున్నారు. రోజులో మూడు విడతలుగా మొత్తం 21 నిమిషాలు పిల్లలతో నాణ్యమైన సమయం గడపాలని చెబుతున్నారు. ఈ అలవాటు వల్ల పిల్లలతో సంభాషణ పెరిగి, వారి భావాలను అర్థం చేసుకునే అవకాశం కలుగుతుంది. కుటుంబ బంధం బలపడటంతో పాటు టీనేజ్‌లో వచ్చే దూరం తగ్గుతుందని నిపుణులు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...