Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తల్లికి వందనం నిధుల జమలో సాంకేతిక సమస్యలు

Follow Udayam on Google
భవేష్ కుమార్ Aug 03, 2026 2:37 PM గుంటూరుGeneral
తల్లికి వందనం నిధుల జమలో సాంకేతిక సమస్యలు - Udayam
‘తల్లికి వందనం’ పథకం కింద ప్రభుత్వం జూలై 22న నిధులు జమ చేసినప్పటికీ, కొందరు లబ్ధిదారులకు నగదు అందలేదు. జూన్ 30 తర్వాత అడ్మిషన్ పొందిన సుమారు 2 వేల మందికి రెండో విడతలో చెల్లిస్తామని అధికారులు తెలిపారు. ఆధార్, ఈ-కేవైసీ, బ్యాంకు అనుసంధానం, విద్యుత్ బిల్లు వంటి సాంకేతిక సమస్యలతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో పలువురికి డబ్బులు జమ కాలేదు. దీనిపై అవగాహన లేక కొందరు తల్లులు అధికారులను ఆశ్రయిస్తున్నారు.

Comments

G
Loading comments...