Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భీమవరంలో టెకీ దారుణ హత్య

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Jul 06, 2026 6:15 AM పశ్చిమగోదావరి General
భీమవరంలో టెకీ దారుణ హత్య - Udayam
భీమవరం మండలం తాడేరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని కొత్తపల్లి అనంతవాణి దారుణ హత్యకు గురయ్యారు. హైదరాబాద్ సంస్థలో పనిచేస్తున్న ఆమె, తల్లి అనారోగ్యం కారణంగా స్వగ్రామం నుండి విధులు నిర్వహిస్తున్నారు. కొర్రపాడుకు చెందిన ఆటో డ్రైవర్ శ్యామ్‌బాబుతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అయితే అతడికి ముగ్గురు పిల్లలు ఉన్నారని తెలిసి దూరం పెట్టడంతో ఈ ఘోరం జరిగింది.

Comments

G
Loading comments...