వార్తలకు తిరిగి వెళ్లండి

టెక్ రంగంలో లేఆఫ్స్ కొనసాగుతున్నాయి. మైక్రోసాఫ్ట్ అనుబంధ సంస్థ లింక్డ్‌ఇన్ తమ మొత్తం సిబ్బందిలో 5 శాతం మందిని తొలగించాలని నిర్ణయించింది. సంస్థ పునర్వ్యస్థీకరణలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు మెటా సంస్థ కూడా రాబోయే నెలల్లో 16 వేల మందిని తొలగించనుంది. ఈ ఏడాది ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా లక్షకు పైగా టెక్ ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు.
Comments
Loading comments...

