Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్ది సుదర్శన్‌రెడ్డికి కన్నీటి వీడ్కోలు

Follow Udayam on Google
రాజిత దేవి Jul 31, 2026 2:52 PM వరంగల్General
పెద్ది సుదర్శన్‌రెడ్డికి కన్నీటి వీడ్కోలు - Udayam
తెలంగాణ ఉద్యమ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డికి తుది వీడ్కోలు పలికేందుకు వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. అంతిమయాత్ర సందర్భంగా నర్సంపేటలో భారీగా జనసందోహం నెలకొంది. అభిమానుల రద్దీతో ప్రధాన రహదారులపై రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు నివాళులు అర్పించగా, పట్టణంలో విషాద వాతావరణం నెలకొంది.

Comments

G
Loading comments...