వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రెండో టీ20లోనూ భారత్‌కు ఐర్లాండ్ షాకిచ్చింది. ఒక్క పరుగు తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. 155 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా బ్యాటర్లు పూర్తిగా తడబడ్డారు.
భారత జట్టులో తిలక్ వర్మ (55) ఒక్కరే ఒంటరి పోరాటం చేశారు. ఐర్లాండ్ బౌలర్లలో మూండ్రా, హోలార్డ్ చెరో 3 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
Comments
Loading comments...

