వార్తలకు తిరిగి వెళ్లండి
మెస్సి వరల్డ్ రికార్డ్: వరుసగా 7 మ్యాచ్‌ల్లో గోల్స్
అశ్విని దేవి Jun 28, 2026 6:35 AM అల్ ఇండియా 4 viewsabout 1 hour ago

ఫిఫా ప్రపంచ కప్ 2026లో అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సి సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. జోర్డాన్‌పై గోల్ చేయడంతో.. వరల్డ్ కప్ హిస్టరీలోనే వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో గోల్స్ కొట్టిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా 3-1తో గెలిచింది.
మరోవైపు, స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో మళ్లీ విఫలం కాగా.. కొలంబియాతో జరిగిన మ్యాచ్‌ను పోర్చుగల్ 0-0తో డ్రా చేసుకుంది. ఇరు జట్లు రౌండ్-32కు అర్హత సాధించాయి.
Comments
Loading comments...