వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఉమెన్స్ టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు పోరాటం ముగిసింది. లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోవడంతో టీమిండియా లీగ్ నుంచే నిష్క్రమించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 170 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఆసీస్ బ్యాటర్లు ఎల్లిస్ పెర్రీ, గార్డ్‌నర్ హాఫ్ సెంచరీలతో రాణించారు.
మరోవైపు భారత్ అనుకోని ఓటమితో, ఇవాళ బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించిన సౌతాఫ్రికా జట్టు సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.
Comments
Loading comments...

