వార్తలకు తిరిగి వెళ్లండి

ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమ్‌ఇండియా అనూహ్య ఓటమి చవిచూసింది. అభిషేక్ శర్మ, దూబే మినహా శ్రేయస్ అయ్యర్, శాంసన్, ఇషాన్ కిషన్ బ్యాటింగ్‌లో విఫలమయ్యారు. ముఖ్యంగా స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఒకే ఓవర్లో 19 పరుగులిచ్చి, బ్యాటింగ్‌లోనూ (9) నిరాశపరిచాడు.
దీంతో సుందర్ లేదా సంజు స్థానంలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్ ఊపందుకుంది.
Comments
Loading comments...

