Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకిటించిన బెన్ స్టోక్స్

Follow Udayam on Google
అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకిటించిన బెన్ స్టోక్స్  - Udayam
ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్, క్రికెట్ దిగ్గజం బెన్ స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రస్తుత టెస్ట్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఆయన తప్పుకోనున్నట్లు ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు సోషల్ మీడియా ద్వారా ధృవీకరించింది. స్టోక్స్‌ను అత్యంత స్ఫూర్తిదాయకమైన కెప్టెన్, లీడర్ మరియు లెజెండ్‌గా అభివర్ణించిన జట్టు.. ఆయన లేని ఇంగ్లాండ్ క్రికెట్ మునుపటిలా ఉండబోదని పేర్కొంటూ భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపింది.

Comments

G
Loading comments...