Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థి ఎదుగుదలకు గురువుల పాత్ర కీలకం

Follow Udayam on Google
పార్వతి దేవి Aug 04, 2026 6:52 PM పశ్చిమగోదావరి General
విద్యార్థి ఎదుగుదలకు గురువుల పాత్ర కీలకం - Udayam
విద్యార్థి ఎదుగుదలకు గురువుల భాగస్వామ్యం తప్పనిసరని ఐ ల్యాబ్స్ గ్రూప్ ఛైర్మన్ చింతలపాటి శ్రీనివాసరాజు అన్నారు. తాడేపల్లిగూడెం నిట్‌లో మంగళవారం నిర్వహించిన 8వ స్నాతకోత్సవంలో ఆయన కొత్త ఆవిష్కరణల్లో నైపుణ్యం పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు సాగితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...