Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పల్‌లో ఉపాధ్యాయుల ర్యాలీ

Follow Udayam on Google
Harika Aug 22, 2026 1:23 PM మేడ్చల్ మల్కాజిగిరి General
ఉప్పల్‌లో ఉపాధ్యాయుల ర్యాలీ - Udayam
ఉప్పల్‌ రింగ్‌ రోడ్డులో ‘యునైటెడ్‌ స్కూల్స్‌ ప్రొటెక్షన్‌ ఫోరం’ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు. ‘సేవ్‌ టీచర్‌ సేవ్‌ స్కూల్‌’ నినాదాలతో ప్రిన్సిపల్‌ రూపారెడ్డి హత్యను ఖండిస్తూ కుటుంబానికి సంఘీభావం తెలిపారు. ఉపాధ్యాయులు పాఠశాలలు, ఉపాధ్యాయులపై దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చట్టాలు తీసుకొచ్చి రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...