Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీచర్లు అప్రూవ్ చేసిన తర్వాతే మధ్యాహ్న భోజనం: లోకేష్

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 29, 2026 12:19 AM అమరావతిGeneral
టీచర్లు అప్రూవ్ చేసిన తర్వాతే మధ్యాహ్న భోజనం: లోకేష్ - Udayam
మధ్యాహ్న భోజనాన్ని ఉపాధ్యాయులు ముందుగా రుచి చూసి నాణ్యతను నిర్ధారించిన తర్వాతే విద్యార్థులకు అందించాలని మంత్రి నారా లోకేష్ సూచించారు. పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. విద్యార్థుల్లో ఎనీమియా లక్షణాలను ప్రత్యేకంగా గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని, డ్రాప్‌అవుట్లు లేకుండా చూసి అవసరమైతే వృత్తి విద్యా కోర్సుల వైపు మార్గనిర్దేశం చేయాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...