Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసిఫాబాద్‌లో 96 మంది ఉపాధ్యాయుల సర్దుబాటు

Follow Udayam on Google
లక్ష్మి దేవి Aug 10, 2026 5:09 PM ఆసిఫాబాద్తెలంగాణ
ఆసిఫాబాద్‌లో 96 మంది ఉపాధ్యాయుల సర్దుబాటు - Udayam
ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బోధనా లోపం రాకుండా ఉపాధ్యాయుల సర్దుబాటు చేపట్టినట్లు డీఈవో సచ్చిదానంద చారి తెలిపారు. నిష్పత్తి ఆధారంగా 80 ఎస్జీటీలు, 16 స్కూల్ అసిస్టెంట్లను సర్దుబాటు చేశామన్నారు. ఈ నెల 11 నుంచి వీరంతా కొత్త పాఠశాలల్లో విధుల్లో చేరాలని ఆయన ఆదేశించారు. విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికే ఈ చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...