Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధ్యాయుల రేషనలైజేషన్ పారదర్శకంగా చేపట్టాలి

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Aug 06, 2026 5:55 PM ఆసిఫాబాద్General
ఉపాధ్యాయుల రేషనలైజేషన్ పారదర్శకంగా చేపట్టాలి - Udayam
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల రేషనలైజేషన్ ప్రక్రియను ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ యువరాజ్ మార్మాట్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో విద్యార్థుల సంఖ్య, సీనియారిటీ ఆధారంగా ఉపాధ్యాయుల కేటాయింపులు చేపట్టాలని సూచించారు. సమావేశంలో డీఈవో సచ్చిదానంద చారి, మండల విద్యాధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...