వార్తలకు తిరిగి వెళ్లండి

మరో DSC ద్వారా 2,991 టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్–2026 విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు.
సీఎం చంద్రబాబు నాయకత్వంలో యువతకు ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. గ్రూప్–1, గ్రూప్–2, పోలీసు, అటవీ తదితర శాఖల్లో పోస్టులు భర్తీ చేస్తారని చెప్పారు.
Comments
Loading comments...

