వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తికొండ మండలం హోసూరు ఎంపీపీ పాఠశాల ఉపాధ్యాయురాలు జి. వినూత్నకు ఫిన్‌లాండ్‌లో అంతర్జాతీయ శిక్షణకు అవకాశం లభించింది. 2025 రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయినిగా గుర్తింపు పొందిన ఆమెతో పాటు మరికొందరిని ఏపీ ప్రభుత్వం ఫిన్‌లాండ్‌కు పంపించింది.
తుర్కు యూనివర్సిటీలో నూతన విద్యా విధానాలు, బోధనా పద్ధతులపై వినూత్న శిక్షణ పొందుతున్నారు. అక్కడి విద్యా విధానాలను ఆమె అధ్యయనం చేస్తున్నారు.
Comments
Loading comments...

