Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కదిరి కేజీబీవీలో టీచర్ వ్యవహారం

Follow Udayam Digital on Google
పార్వతి దేవి Jul 29, 2026 12:10 PM శ్రీసత్యసాయి జిల్లాఆంధ్రప్రదేశ్
కదిరి కేజీబీవీలో టీచర్ వ్యవహారం - Udayam Digital
శ్రీసత్యసాయి జిల్లా నంబుళపూలకుంట కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో ఓ టీచర్ విద్యార్థినులతో మసాజ్ చేయించుకుంటూ, కాళ్లు పట్టించుకున్నట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై తల్లిదండ్రులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియోల నేపథ్యంలో సంబంధిత అధికారుల స్పందన కోసం ఎదురుచూస్తున్నారు.

Comments

G
Loading comments...