వార్తలకు తిరిగి వెళ్లండి

కేసముద్రం మండలం మహమూద్‌పట్నం శివారులోని కేజీబీవీలో ఓ ఉపాధ్యాయురాలు విద్యార్థినితో జడలు వేయించుకున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. విద్యార్థినితో వ్యక్తిగత పని చేయించుకోవడంపై చర్చ జరుగుతోంది.
విద్యార్థులతో వ్యక్తిగత పనులు చేయించుకోవడంపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ ఘటనపై సమగ్రంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...

