Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

TDR సర్టిఫికెట్ల జారీ బాధ్యత ఇక HMDAకే!...

Follow Udayam on Google
Girish Bidkar Aug 14, 2026 5:29 PM హైదరాబాద్General
TDR సర్టిఫికెట్ల జారీ బాధ్యత ఇక HMDAకే!... - Udayam
TDR సర్టిఫికెట్ల జారీ బాధ్యతను ఇకపై HMDAకి అప్పగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. CURE, PURE, సికింద్రాబాద్ కంటోన్‌మెంట్ భూములకు కొత్త విధానం అమలు కానుంది. HMDA పరిధిలోని ఏ ప్రాంతంలోనైనా TDR వినియోగానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...